చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ ని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు కోరారు. పాలకవర్గ సభ్యులతో కలిసి గుంటూరు నగరంలోని మంత్రి ఛాంబర్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యేల్చూరి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా పరిశ్రమలకు కొన్ని బకాయిలు ఉన్నాయన్నారు.