గుంటూరు: వార్డు సెక్రటరీలకు కమిషనర్ సూచనలు

70చూసినవారు
గుంటూరు: వార్డు సెక్రటరీలకు కమిషనర్ సూచనలు
గుంటూరు నగరంలో త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులను పిన్ పాయింట్ గా పర్యవేక్షిస్తామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శానిటరీ ఇన్స్ స్పెక్టర్ లు సెక్రెటరీలతో ట్రేడ్ లైసెన్స్ లు పారిశుద్ధ్య పనులపై కమిషనర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులపై బాధ్యత వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్