గుంటూరు: జీజీహెచ్ పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత

71చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాల పరిశుభ్రతను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అన్నారు. జింఖానా సభ్యులు బాలభాస్కర్, డాక్టర్ హనుమంతరావు సంయుక్తంగా సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి డస్ట్ బిన్లను అందజేశారు. ఈ సందర్భంగా డస్ట్ బిన్లు స్వీకరించి డాక్టర్ రమణ యశస్వి మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్