గుంటూరు: దాతల సహకారంతోనే అభివృద్ధి మేయర్ కోవెలమూడి

64చూసినవారు
గుంటూరు: దాతల సహకారంతోనే అభివృద్ధి మేయర్ కోవెలమూడి
గుంటూరులోని శ్మశాన వాటికలను మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. శనివారం బొంగరాలబీడులోని నగర పాలక సంస్థ హిందూ స్మశానవాటికలో నూతనంగా నిర్మించిన గ్యాస్ ఆధారిత దహనవాటిక, ఫ్రీజర్ రూమ్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి ప్రారంభించారు. మహాప్రస్థాన సేవా సమితి రాష్ట్రంలోనే తొలిసారి స్తంబాలగరువు స్మశాన వాటికను ఆధునిక వసతులతో ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్