గుంటూరు: గంజాయి బ్యాచ్ ని ఉపేక్షించేదే లేదు: ఎమ్మెల్యే

55చూసినవారు
గుంటూరు: గంజాయి బ్యాచ్ ని ఉపేక్షించేదే లేదు: ఎమ్మెల్యే
పిల్లల నడవడిక పై దృష్టిపెట్టి వారిని గంజాయి అనే మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని ఎమ్మెల్యే మాధవి అన్నారు. గుంటూరులో కొంత మంది యువకులు గంజాయి తాగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న విషయాన్ని స్థానిక కూటమి నేతలు ఆదివారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గంజాయి వినియోగం గతంలో కన్నా తగ్గిందని, క్షేత్రస్థాయిలో అరికట్టేందుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్