గుంటూరు: వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది

68చూసినవారు
గుంటూరు: వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసి వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయి మీడియా ముందుకు వచ్చి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గురువారం శ్రీనివాస్ రావు పేట టీడీపీ ఆఫీసులో ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి మద్దతుగా ఓటు వేసిన వైసీపీ కార్పొరేటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయటం మీ చేతగాని తనానికి నిదర్శనం అన్నారు.

సంబంధిత పోస్ట్