మాచవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడి

6665చూసినవారు
పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలపై గ్రామానికి చెందిన ఓ వర్గం నాయకులు దాడి చేశారు. ఎస్సీ కాలనీవాసులు గురజాల నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందని పసుపు చల్లుకుంటూ వెళ్తున్న సమయంలో పలువురు కర్రలతో దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్