కామ్రేడ్, అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జయప్రదం చేయండి.

78చూసినవారు
కామ్రేడ్, అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జయప్రదం చేయండి.
భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు పిడుగురాళ్ల పట్టణం జయలక్ష్మి థియేటర్ వద్ద సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఆదివాసి హక్కుల కోసం సాయుధ పోరాటం చేపట్టి అంతము వరకు వారి హక్కుల కోసం పోరాడి అమరులైన గొప్పవీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్