గురజాల కోర్టులో ఆవరణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు, గురజాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఎందరో మహనీయుల త్యాగఫలితమే నేడు ఈ స్వాతంత్రమని అన్నారు.