వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

85చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
దాచేపల్లి మండలం గామాలపాడులో ఎస్పీ సామాజికవర్గానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి యరపతినేని సమక్షంలో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :