దాచేపల్లి తాహసిల్దార్ గా కుటుంబరావు బాధ్యతల స్వీకరణ

74చూసినవారు
దాచేపల్లి తాహసిల్దార్ గా కుటుంబరావు బాధ్యతల స్వీకరణ
దాచేపల్లి తాహసిల్దార్ గా కుటుంబరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక తాహసిల్దార్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సిబ్బంది ఆయనను అభినందించారు. ఎన్నికల అనంతరం బదిలీల్లో భాగంగా ఆయనను దాచేపల్లి తాహసిల్దార్ గా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్