పిడుగురాళ్ల మండల తహశీల్దార్ గా మధుబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. మధుబాబు గతంలో వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల తహశీల్దార్ గా పనిచేసి బదిలీపై మాచవరం తహశీల్దార్ గా మధుబాబు వచ్చారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిలను మర్యాదపూర్వకంగా కలిశారు.