పిడుగురాళ్ల మండల పరిధిలోని అయ్యప్ప స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాలను బుధవారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం యరపతినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు.