పిడుగురాళ్ల: మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

70చూసినవారు
పిడుగురాళ్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు జరగవలసిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్లు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. సోమవారం ఉదయం 10: 00 కల్లా ఫారం బి నామినేషన్ దరఖాస్తు చేయాల్సింది. ఎవరు చేయలేదని మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఒక సభ్యుని ఎన్నుకొని తమకి ఇవ్వాలని అయితే ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్