గురజాలలో టిడిపి శ్రేణులు సంబరాలు

69చూసినవారు
గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంగళవారం సంబరాలు చేసుకుంటున్నరు. గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పై గురజాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గము అంతా పసుపు మయంగా మారింది.

సంబంధిత పోస్ట్