రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: బాలయ్య

77చూసినవారు
రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: బాలయ్య
దాచేపల్లి పట్టణంలోని విజయ భాస్కర కళ్యాణ మండపంలో గురువారం నియోజకవర్గ టీడీపీ రజకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కినపల్లి బాలయ్య పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే రజకుల సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మల్యే అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్