కొత్తపాలెంలో యరపతినేని విస్తృత ప్రచారం

68చూసినవారు
కొత్తపాలెంలో యరపతినేని విస్తృత ప్రచారం
మాచవరం మండలం కొత్తపాలెంలో గురజాల ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు హరతులతో వారికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గురజాల ఎమ్మెల్యేగా తనను, నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్