ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

66చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. గురు వారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లి తండ్రులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో వారికి వివరించారు.