కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలోని అంగన్వాడి సెంటర్ ను మండల ప్రత్యేక అధికారి గంగవరపు జోసఫ్ కుమార్ శుక్రవారం తనిఖీలు చేపట్టారు. అంగన్వాడి సెంటర్ నందు రికార్డులు పరిశీలించారు. అలానే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ర్యాలీలో పాల్గొనడం జరిగినది. కార్యక్రమం ముందు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు కారంపూడి ఐసీడీఎస్ అధికారి పాల్గొన్నారు.