కారంపూడి: ఆయుష్మాన్ భవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

54చూసినవారు
కారంపూడి: ఆయుష్మాన్ భవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అన్ని వర్గాల పాలిట వరంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భవ పథకాన్ని ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని ఎంపీ లావు కోరారు. పథకం వినియోగానికి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది అయిన ఎఎన్ఎంలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పేదల ఆరోగ్యం కోసం ఆదివారం సైతం లీవ్ తీసుకోకుండా పని చేయడం వృతి పట్ల ఆరోగ్య సిబ్బంది చిత్తశుద్ధి కనపడుతోందని కారంపూడి మండల వైద్యఆరోగ్య సిబ్బందిని కొనియాడారు.

సంబంధిత పోస్ట్