నరసరావుపేట: పేదల వైద్యమే శిరోధార్యం:ఎంపీ

77చూసినవారు
నరసరావుపేట: పేదల వైద్యమే శిరోధార్యం:ఎంపీ
పేదల వైద్యమే శిరోధార్యంగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉన్నం హాస్పిటల్స్ పిడుగురాళ్ల, ఆర్క హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ లావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్