మంగళగిరి ఏకో పార్కు లో పొంచిఉన్న ప్రమాదం

76చూసినవారు
మంగళగిరి ఏకో పార్కు లో పొంచిఉన్న ప్రమాదం
మంగళగిరి నగరంలో ప్రజల ఆహ్లాదం కోసం గత ఏడాది సెప్టెంబరులో ఏర్పాటు చేసిన ఎకో పార్కులోని వ్యూపాయింట్ పర్యవేక్షణలోపంతో ప్రమాదబరితంగా మారింది. వారాంతాలలో మంగళగిరి నగరంతో పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుండి పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. పార్క్ కు వచ్చిన వారు వ్యూ పాయింట్ ఎక్కి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఇష్టపడుతుంటారు. కాగా పాడైన ఉడెన్ వ్యూ పాయింట్ తో పర్యాటకులు నిరాశకు గురౌతున్నారు.

సంబంధిత పోస్ట్