మంగళగిరిలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తాం: కమిషనర్

64చూసినవారు
మంగళగిరిలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తాం: కమిషనర్
మంగళగిరి నగరంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు వార్డు సచివాలయ ఎమినిటీ సెక్రెటరీ, అడ్మిన్ సెక్రటరీలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ భాష సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటుచేసి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే తమలక్ష్యమని పేర్కొన్నారు. సర్వేకు వచ్చిన సందర్భంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్