మంగళగిరిలో అందరం కలిసి పనిచేద్దాం: చిల్లపల్లి

83చూసినవారు
మంగళగిరిలో అందరం కలిసి పనిచేద్దాం: చిల్లపల్లి
జనసేనలో నూతనంగా చేరిన ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆ పార్టీ మంగళగిరి ఇన్ ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ కోర్ కమిటీ నాయకులతో పరిచయ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మంత్రి లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్