మంగళగిరి: నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు విశేష స్పందన

57చూసినవారు
మంగళగిరి: నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు విశేష స్పందన
సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో 53వ రోజు ప్రజాదర్బార్ కు ప్రజలు తరలివచ్చారు. లోకేశ్ ను నేరుగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించి ఆయా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్