మంగళగిరి: కోనేరు హంపిని అభినందించిన శాప్ ఛైర్మన్

71చూసినవారు
మంగళగిరి: కోనేరు హంపిని అభినందించిన శాప్ ఛైర్మన్
ప్రపంచ మహిళా చెస్ విజేత, తెలుగుతేజం కోనేరు హంపిని మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 26 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు న్యూయార్క్ లోని వాల్ స్ట్రీట్ లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ ఉమెన్ చెస్ ఛాంపియన్షిప్- 2024లో కోనేరు హంపి ప్రపంచ విజేతగా నిలిచిన విషయం విధితమే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్