తాడేపల్లి: 'విజుబుల్ పోలీసింగ్ తో నేరాలు అదుపు చేయవచ్చు'

69చూసినవారు
తాడేపల్లి: 'విజుబుల్ పోలీసింగ్ తో నేరాలు అదుపు చేయవచ్చు'
విజిబుల్ పోలీసింగ్ వలన నేరాలను అదుపులోకి తీసుకురావచ్చని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి శివారు ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేర నివారణ, ప్రజలకు చేరువయ్యేందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్