తాడేపల్లి: నందిగం సురేశ్ కు ధైర్యం చెప్పిన జగన్

75చూసినవారు
తాడేపల్లి: నందిగం సురేశ్ కు ధైర్యం చెప్పిన జగన్
విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ నందింగం సురేశ్ ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. భయపడవద్దు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్