టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు: గోపిరెడ్డి

62చూసినవారు
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు డెవలప్మెంట్ అథారిటీ కింద అనుమతులు లేవని మంగళవారం నోటీసులు అందించారన్నారు. పల్నాడు జిల్లా 364 జీవో ప్రకారం 1. 50 ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించడం జరిగిందన్నారు. కక్షసాధింపులో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరి సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్