ఎమ్మెల్యే చదలవాడ ని కలిసేందుకు పోటెత్తిన ప్రజలు

63చూసినవారు
ఎమ్మెల్యే చదలవాడ ని కలిసేందుకు పోటెత్తిన ప్రజలు
ఎన్నో కష్ట నష్టాల కోర్చి పోరాడి అధికారంలోకి వచ్చాం. ఇక పై నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టిద్దామని సోమవారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లు అభివృద్ఢి లేక అధ్వాన్నంగా తయారైన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్