నరసరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన శకటం ఉత్తమ శకటంగా ఎంపికైనందుకు పల్నాడు జిల్లా పి. డి. ఉమారానికి ప్రథమ బహుమతి అందజేశారు. గురువారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ను, కలెక్టర్ అరుణ బాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి ప్రశంసించారు.