సంగం పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ

76చూసినవారు
సంగం పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ
సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులకు గురువారం డెయిరీ పాలకవర్గ సభ్యుడు బోర్రు రామారావు బోనస్లు లు పంపిణీ చేశారు. మునిపల్లె, వెల్లలూరు, బ్రాహ్మణకోడూరు, జూపూడి, చేబ్రోలు మండలం మంచాల గ్రామాలలోని పాడి రైతులకు బోనస్ లు అందించారు. అనంతరం బోర్రు రామారావు మాట్లాడుతూ సంగం డెయిరీ లో వచ్చిన లాభాలలో పాడి రైతులకు బోనస్ లు అందించినట్లు పేర్కొన్నారు. డివిసి అభయహస్తం పై రైతులకు వివరించారు. సంగం డెయిరీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్