సహన అంతకున్ని కఠినంగా శిక్షించాలి: సిఐటియు

71చూసినవారు
సహన అంతకున్ని కఠినంగా శిక్షించాలి: సిఐటియు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించిన సహానకు న్యాయం చేయాలని నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బుధవారం పెదకాకాని గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకీ అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్