పెదకాకాని: లక్షల డప్పులు.. వేల గొంతులు గోడపత్రిక ఆవిష్కరణ

60చూసినవారు
పెదకాకాని: లక్షల డప్పులు.. వేల గొంతులు గోడపత్రిక ఆవిష్కరణ
ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు, వేల గొంతులు కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ కోరారు. లక్షల డప్పులు కార్యక్రమానికి సంఘీభావంగా ఆచార్య నాగార్జున వర్సిటీలో సోమవారం విద్యార్థులు మాదిగ ఉద్యోగులు ప్రదర్శన చేశారు. పి. రత్నాకర్, యూనివర్శిటి డీఈ అప్పారావు సమక్షంలో లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్