గుంటూరు జిల్లా తాడేపల్లి వైయస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని బుధవారం పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలని వైయస్ జగన్ సూచించినట్లు పొన్నూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.