పొన్నూరు: మద్యం దుకాణాల దరఖాస్తులు గడువు పెంపు

63చూసినవారు
పొన్నూరు: మద్యం దుకాణాల దరఖాస్తులు గడువు పెంపు
గుంటూరు జిల్లా పొన్నూరు, కాకుమాను మండలాల్లో గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఈనెల 8వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని పొన్నూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తామని 10వ తేదీ డ్రా తీసి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఔత్సాహిక గీత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్