పొన్నూరు: విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్‌

53చూసినవారు
పొన్నూరు: విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రతాప్‌ కుమార్‌రావుల అధ్యాపకుడికి సీఎస్‌ఈ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ. నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ బృందం ప్రతాప్ కుమార్ రావు ను అభినందించారు.

సంబంధిత పోస్ట్