పొన్నూరు: అక్రమ తొలగింపు పై గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన

56చూసినవారు
పొన్నూరు: అక్రమ తొలగింపు పై గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన
చేబ్రోలు మండలం గ్రామపంచాయతీ కార్మికులను అక్రమంగా గ్రామాధికారులు తొలగించిన నేపథ్యంలో శుక్రవారం ప్రధాన రహదారిపై కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐటియు నాయకుడు దండా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఏ కారణము లేకుండా పంచాయతీ కార్మికులను తొలగింపు పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధన ప్రకారం కార్మికుల తొలగింపు చల్లదని పేర్కొన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్