చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం విజ్ఞాన్స్ యూనివర్సిటీ- రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అభ్యుదయ రైతుల పురస్కారాలు- 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చే నాయుడు ప్రారంభించారు. వివిధ వ్యవసాయ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి తలకించారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై కంపెనీల సభ్యులు వివరించారు.