పొన్నూరు: పారదర్శకంగా రీ సర్వే నిర్వహించాలి: తహశీల్దార్

82చూసినవారు
పొన్నూరు: పారదర్శకంగా రీ సర్వే నిర్వహించాలి: తహశీల్దార్
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో మండలంలోని వల్లభరావుపాలెం గ్రామంలో బుధవారం వ్యవసాయ భూములు "రీ సర్వే" కార్యక్రమం జరిగింది. రీ సర్వే జరుగుతున్న తీరును సంబంధిత రికార్డులను తహశీల్దార్ మహమ్మద్ హక్ పరిశీలించారు. "రీ సర్వే" కార్యక్రమం పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కార్యాలయం సిబ్బందిని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్