గోడ కూలి మృతి చెందిన బాలుర కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

58చూసినవారు
గోడ కూలి మృతి చెందిన బాలుర కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
పెదకాకానిలోని లూధర్ గిరి కాలనీలో గత శుక్రవారం గోడకూలి మృతి చెందిన బాలురు సాత్విక్, సిద్ధార్థ పార్దివదేహాలను శనివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం నుండి సహాయం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట కూటమి శ్రేణులు పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్