గుంటూరు: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు అరెస్ట్

54చూసినవారు
గుంటూరు: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు అరెస్ట్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడే 5గురు ముద్దాయిలను శుక్రవారం నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో డిఎస్పి భానోదయ మాట్లాడుతూ 5 గురు పాత నేరస్తులు ముఠాగా ఏర్పడి పెదకాకాని, తెనాలి ప్రాంతాలలోని దేవాలయాల్లో విలువైన వస్తువులు దొంగిలించి తప్పించుకొని తిరుగుతుండగా అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుండి రూ. 3. 20 లక్షల విలువ గల వెండి, బంగారు ఆభరణాల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్