గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో శుక్రవారం భూముల రీ సర్వే , భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. భూ రీ సర్వే , భూ రికార్డులు పక్కాగా పారదర్శకంగా నమోదు చేయాలని బృందానికి సూచించారు. సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.