చెరుకుపల్లి: హైందవ శంఖారావం సభను జయప్రదం చేయండి

65చూసినవారు
చెరుకుపల్లి: హైందవ శంఖారావం సభను జయప్రదం చేయండి
విజయవాడలోని కేసరపల్లిలో ఈనెల 5వ తారీఖున జరిగే హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని హిందూ చైతన్య వేదికకు కన్వీనర్ కోట విజయ కుమార్ కోరారు. శుక్రవారం తిరుగుబాటులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాలను పరిరక్షించాలని నినాదంతో జరిగే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. బాపట్ల జిల్లాలోని ప్రతి ఒక్క హిందువు హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్