చెరుకుపల్లి: వికలాంగ పింఛన్ల పునః పరిశీలన

55చూసినవారు
చెరుకుపల్లి: వికలాంగ పింఛన్ల పునః పరిశీలన
సామాజిక భద్రతా పింఛనుల పథకంలో వికలాంగుల పించనులను కొందరు ఆనర్హులు పొందుచున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిందని చెరుకుపల్లి ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. బుధవారం చెరుకుపల్లి విలేకరులతో మాట్లాడుతూ పింఛనుల పున: పరిశీలనలో భాగముగా జిల్లా కలెక్టరు ఆదేశముల మేరకు దృష్టిలోపం వినికిడి లోపంతో పెన్షన్ తీసుకుంటున్న వారికి బాపట్ల, తెనాలి ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్