చెరుకుపల్లి: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

80చూసినవారు
చెరుకుపల్లి: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రేపల్లె నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మత్తి భాస్కరరావు అన్నారు. చెరుకుపల్లి జెడ్పి హైస్కూల్ లో గురువారం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖా నెహ్రూ యువ కేంద్ర గుంటూరు మరియు మత్తి శివ శంకరరావు ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి క్రీడల పోటీలను చెరుకుపల్లి ఎంఈఓ టి నవీన్ కుమార్ ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్