ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిగా శుక్రవారం నామినేషన్ వేస్తున్న అలపాటి రాజాను రేపల్లె ఎమ్మెల్యే, మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి గొట్టిపాటి రవి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాను అత్యధిక మెజార్జీతో గెలిపించాల్సిందిగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్లను మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ కోరారు.