నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేకు సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదనపై మత్స్యకారులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నం నుంచి గుంటూరు వరకు కలకత్తా-చెన్నై జాతీయ రహదారికి కనెక్టివిటీ కల్పించేందుకు మార్గం అనుసరించాలి. కానీ కొత్త ప్రతిపాదనలో చందోలు వద్ద కత్తిపూడి, ఒంగోలు హైవే తో కనెక్టివిటీ చేయునట్లు సమాచారం.