నిజాంపట్నం: ఈదురు గాలులకు విరిగిన ధ్వజస్తంభం

66చూసినవారు
నిజాంపట్నం: ఈదురు గాలులకు విరిగిన ధ్వజస్తంభం
నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామపంచాయతీ పరిధిలోగల శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం విరిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీయటంతో ధ్వజస్తంభం పూర్తిగా నేలవాలింది. ఆలయ అధికారులు విరిగిపోయిన ధ్వజస్తంభాన్ని పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్