రేపల్లె: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సోదరుడు

77చూసినవారు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు విజయవాడకు చెందిన జిబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రేపల్లెలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 102 మందిని పరీక్షించి వారికి మందులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్